జగన్ మాత్రం మహిళలకు కావల్సిన కార్యక్రమాలు అన్నీ చేసి పెడుతున్నారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సాధారణంగా వచ్చే పథకాలే కాకుండా మహిళల కోసం సరికొత్త పథకాలు తీసుకొచ్చారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే మహిళల మద్ధతు పెంచుకోవాలనే జగన్ టార్గెట్ క్లియర్గా ఉంది.