రాజమండ్రిలో ఎంపీ భరత్ బీసీల హవా పెంచి, కార్పొరేషన్ సీటు కూడా బీసీలకే దక్కేలా ప్లాన్ చేస్తున్నారట. దాంతో పార్లమెంట్ పరిధిలో బీసీల మద్ధతు పార్టీతో పాటు తనకు దక్కుతుందని భావిస్తున్నారట. అలాగే తనకు నెక్స్ట్ ఎన్నికల్లో కూడా విజయం దక్కే అవకాశాలున్నాయని అనుకుంటున్నారట.