కరోనా కష్ట సమయంలో అమెరికాలో ఎన్నికల పోరు.... నవంబర్ 3వ తేదీన అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగబోతున్నాయి. ఓవైపు కరోనా పై యుద్ధం మరోవైపు ఎన్నికలకు సిద్ధం అయింది అమెరికా.