కరోనా వ్యాక్సిన్ ను రష్యా ప్రభుత్వం తయారు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని ట్రయల్స్ మూడవ దశలో ఉండగానే ప్రజలందరూ ఈ వ్యాక్సిన్ కోసం సెప్టెంబర్ 13 నుండి ఆర్డర్ చేసుకోవచ్చని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.