కేసీఆర్ ఏకంగా వీఆర్వో వ్యవస్థనే రద్దు చేసే కీలక నిర్ణయం తీసుకున్నారు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో చూడాలి. కేసీఆర్ ఆలోచించినట్టు రెవెన్యూ వ్యవస్థలో పూర్తిగా అవినీతి అంతం అయిపోతే ప్రజలు సంతోషిస్తారు, అలా కాకుండా వీఆర్వో వ్యవస్థ రద్దుతో ఎలాంటి ప్రయోజనం లేకపోతే మాత్రం వచ్చే ఎన్నికలనాటికి కేసీఆర్ కి ఉద్యోగులు వ్యతిరేకంగా మారడం మాత్రం ఖాయం.