శని-ఆది వారాల్లో కరోనా వైరస్ నిర్ధారణ టెస్టులు చాలా తక్కువగా నిర్వహించబడుతున్నాయని అందుకే తెలంగాణ రాష్ట్రంలో కొత్త కేసులు చాలా తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.