భాగ్య శ్రీ కూతురు సిన్నికి గతేడాది మెడిసిన్ లో ర్యాంకు రావడం కూడా జరిగింది. దీనితో భాగ్య శ్రీ తన కూతురిని సంగారెడ్డి లోని ఒక మెడికల్ కాలేజీలో చేర్చడం కూడా జరిగింది. ఆమె కోసం డబ్బులు అవసరమై అప్పు చేసింది భాగ్య శ్రీ. సోమవారం ఉదయం కూతురి తో సహా క్రిమిసంహారక మందు తాగి, ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.