పీఎం కిసాన్ స్కీమ్ లో భాగంగా రూ.6 వేలను అందిస్తోంది ప్రభత్వం.మొత్తం మూడు విడతలుగా వీటిని అందివ్వడం జరుగుతోంది. అంటే రూ.2,000 చొప్పున మీరు పొందొచ్చు. ఆధార్ కార్డులో కానీ బ్యాంక్ అకౌంట్ లో కానీ పేరు తప్పుగా ఉంటే డబ్బులు రావడం లేదు. అలానే ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ నెంబర్ లింక్ అవ్వకపోయినా కూడా డబ్బులు అందటం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.