తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల్లో రెండవ రోజున పీవీ నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదించారు. అలాగే ఈ అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు అయినా నిర్వహించడానికి  సిద్ధంగా ఉన్నామని తెలిపారు.