స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రైతుల కోసం ఒక కొత్త పర్సనల్ గోల్డ్ లోన్ స్కీమ్ తీసుకువచ్చింది. 7.25 శాతం వడ్డీ రేటుతో ఈ స్కీం రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.