విజయవాడ స్వరాజ్ మైదానం నుంచి రైతు బజార్ తరలించడంపై వివాదం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కోసం ప్రభుత్వం నిర్ణయం, ప్రత్యామ్నాయం చూపించాలని రైతుల ఆందోళన