కేరళలోని తిరువనంతపురం లో హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కొవిడ్-19 రిపోర్టు ఇస్తానని ఇంటికి పిలిపించుకుని మరీ ఒక మహిళ చేతులు తాడుతో కట్టేసి రేప్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు పోలీసులు. నిందితుడైన హెల్త్ ఇన్స్పెక్టర్ ని వెంటనే విధుల నుండి శాశ్వతంగా తొలగించాలని అధికారులను ఆదేశించారు ఆరోగ్య మంత్రి కే కే శైలజ.