అమరావతి : స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడిన సీఎం శ్రీ వైయస్ జగన్, చివరగా కొన్ని అంశాలపై వారికి దిశా నిర్దేశం చేశారు...