తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం. అసెంబ్లీలోనికి పాసులు జారీ చేసే వ్యక్తి కరోనా దీంతో ఆ పాసులు అందుకున్న వ్యక్తులు, ప్రజాప్రతినిధులు పీఏల్లో ఆందోళన నెలకొంది.