చంద్రబాబుని తిట్టడంలో సోము వీర్రాజు వైసీపీ నేతలతో పోటీ పడుతున్నారని, ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుని టార్గెట్ చేసి, ప్రజల్లో వీక్ చేసి జగన్కు మేలు చేయాలనేది సోము లక్ష్యమని చెబుతున్నారు.