టీడీపీలోనే ఉంటే శ్రావణ్ పోలిటికల్ కెరీర్ ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే అరకు స్థానం వైసీపీకి కంచుకోటగా ఉంది. ఒకవేళ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా కూడా అరకులో టీడీపీ గెలుపు కష్టం. దీంతో శ్రావణ్ టీడీపీలోనే ఉంటే రాజకీయ జీవితం కష్టాల్లో పడిపోతుంది.