కృష్ణా జిల్లా మందుబాబుల తెలివికి షాక్ అయిన పోలీసులు..ఆటో కింద ఒక డోర్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి అక్రమంగా రవాణా చేస్తున్న 70 క్వార్టర్ బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.