రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారిన ఏపీ మంత్రి కొడాలి ప్రకటన, అమరావతిలో శాసన రాజధాని కూడా వద్దు అనే వ్యాఖ్యలు వివాదాస్పదం.