ప్రైవేట్ రంగంలో దిగ్గజ బ్యాంక్ ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో కస్టమర్లు కొంచెం నష్టపోవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ తమ కస్టమర్లకు ఝలక్ ఇచ్చింది. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గి పోయాయి. దీని కారణం గానే ఆ బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారిపై ప్రతికూల ప్రభావం పడనుంది అనే చెప్పాలి.