అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి 2021కి నామినేట్ అయ్యారు. ఇజ్రాయెల్, UAEల మధ్య ఒప్పందం కుదిర్చినందుకు నార్వే పార్లమెంటు సభ్యుడు క్రిస్టియన్ ట్రైబిడ్రే జెడ్డే... ట్రంప్ పేరును నామినేట్ చేశారు.