కరోనా మహమ్మారి కట్టడికి ప్రపంచ దేశాల కృషి, కొవిడ్ వ్యాక్సిన్ రేసులో ముందంజలో ఆక్స్ఫర్డ్ టీకా ప్రయోగాలు, నిలిచిపోయిన ఆస్ట్రాజెనెకా ప్రయోగాలు. వాలంటీర్ కు అనారోగ్య సమస్యలు తలెత్తడమే కారణం.