అమరావతి : సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐటీడీసీ   అనకాపల్లిలో ఎన్టీపీసీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రతిపాదనకు సానుకూల స్పందన వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ సంబంధిత సీవోఈ కు సానుకూలత తొలి రోజు ఢిల్లీ పర్యటనలో ఐటీడీసీ, ఎన్టీపీసీ, ఎస్ఏఐల్ ల ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లతో భేటీ అయ్యారు.