2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున పాడేరులో గిడ్డి ఈశ్వరి, రంపచోడవరంలో వంతల రాజేశ్వరిలు విజయం సాధించారు. అయితే రెండు,మూడు సంవత్సరాలు పార్టీలో బాగానే యాక్టివ్‌గా పనిచేసిన ఈ ఇద్దరు మహిళా నేతలు ఒక్కసారిగా చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా వైసీపీలోకి వెళ్ళిపోయారు.