దూమపానం చేస్తున్నారా.. ఇక అంతే కరోనా నుంచి కాపాడుకోవడం కష్టమేనట.. పొగాకు తీసుకునే వారిలో కరోనా త్వరగా వ్యాపిస్తుందని తెలంగాణ పద్మశాలి అఫీషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ తెలిపారు.