భర్త హింస భరించలేక, మణికంఠ తో వివాహేతర సంబంధం ఉండడం వల్ల భర్త అడ్డు తొలగించాలనుకుంది. దీనితో ప్రణాళికతో ప్రియుడితో కలసి బుధవారం తెల్లవారుజామున మూడు గంటలప్పుడు ఇంట్లో నిద్రిస్తున్న భర్తను కత్తె, కర్రతో ఇరువురూ కలసి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు.