కస్టమర్లకు తీపి కబురు తీసుకొచ్చింది ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB). ఈ బ్యాంక్ ఒక అదిరిపోయే ఆఫర్లని తీసుకు వచ్చింది. తాజాగా ఫెస్టివ్ బొనాంజా ఆఫర్ను ప్రకటించింది. ఈ ఆఫర్ కేవలం డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. హోమ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు కట్టక్కర్లేదు అని చెప్పింది. దీని కారణంగా రుణంలో 0.35 శాతం పే చెయ్యక్కర్లేదు అని క్లారటీ గా చెప్పేసింది. ఇలా రూ.15,000 వరకు ఆదా అవుతుంది కస్టమర్స్ కి.