తమిళనాడులోని చెన్నై బేసిన్ బ్రిడ్జ్ ప్రాంతంలో రమేష్ బాబుని ఎనిమిది మంది దుండగులు వేటకొడవళ్లతో అతికిరాతకంగా నరికి చంపారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.