కడప రిమ్స్ ఆస్పత్రిలో జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ తో కలిసి ప్లాస్మా ను డొనేట్ చేసిన ఏపి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా..కరోనా మహమ్మారి పబ్రలుతున్న నేపథ్యంలో ప్రజలంతా మానవత్వం చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్మా ను దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.