దళిత యువకుడు కర్రి శ్రీకాంత్ శిరోముండనం కేసు విచారణ పూర్తయింది. నూతన్ నాయుడు, భార్య మధుప్రియ తో పాటు ఇందిరా, ఝాన్సీ, సౌజన్య, రవి, బాలు, వరహాలు మీద కేసు నమోదు అయ్యింది.సెక్షన్ 307, 342, 324, 323, 506, ఆర్డబ్ల్యూ 34 ఐపీసీ 3(1)(ఈ),3(2)(వీ), ఎస్సీ, ఎస్టీ, పీఓఏ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.