మాచర్ల నుంచి వరుసగా నాలుగుసార్లు గెలిచిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇదే సమయంలో అమరావతి రైతులని కూల్ చేయడానికి ఆ ప్రాంత పరిధిలో ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి అయ్యే అవకాశాలు లేకపోలేదు.