ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. 15 నెలల కాలంలో మూడు దేవాలయాల్లో అగ్ని ప్రమాదాలు జరిగాయని.. 16 గుళ్ల గోపురాలు పడగొట్టడం జరిగిందని అన్నారు. దేవాలయాలపై వ్యతిరేకత జరుగుతున్న కూడా సీఎం జగన్ పట్టి పట్టనట్లు వ్యవహరించడం భావ్యం కాదని, అంతర్వేది ఘటన పై మంత్రులు స్పందించాలని డిమాండ్ చేశారు