తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రేపు కీలక చర్చ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెవెన్యూ చట్టంపై సుదీర్ఘంగా చర్చ, సభ్యులందరి సలహాలు తీసుకోవాలనేది ప్రభుత్వం ప్రయత్నం.