అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని రథం అగ్నికి ఆహుతైన అంశాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. ప్రతిపక్షాలు సీబీఐ దర్యాప్తుకి ఒత్తిడి చేస్తున్న సమయంలో జగన్ కూడా అనూహ్యంగా సీబీఐవైపు మొగ్గు చూపారు. ఈ కేసుని సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.