చంద్రబాబు టీమ్ పై మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కొడాలి నాని. "చంద్రబాబు చిల్లర రాజకీయం గురించి నాకు నిక్కర్లు వేసుకున్నప్పటి నుంచే తెలుసు. ఎవరైనా విమర్శలు చేస్తే సోషల్ మీడియాలో పిచ్చికుక్కలు, ఊరకుక్కల ద్వారా తిట్టించి, వర్లరామయ్యలాంటి వాళ్లకు కాగితాలు ఇచ్చి ఫిర్యాదు చేయండి అని ఉసిగొల్పుతుంటారు." అని అన్నారు నాని.