ఈనెల 14నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో గందరగోళం సృష్టించేందుకు వ్యూహం పన్నారు టీఆర్ఎస్ నేతలు. నదీ జల వివాదాలు, జీఎస్టీ పరిష్కారం, విద్యుత్ సంస్కరణలు.. తదితర అంశాలపై పార్లమెంట్ లోపల, బయట నిరసన తెలియ జేస్తామని వెల్లడించారు టీఆర్ఎస్ నేతలు. జీఎస్టీ పరిహారా నికి సంబంధించి పార్లమెంట్లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తామన్నారు.