మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్లను మొత్తం ఈ మూడు బ్యాంకుల్లో మార్చడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఈ బ్యాంక్స్ లో మాత్రమే ఇవి మారడం జరిగింది.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంసీఎల్ఆర్లో 0.05 శాతం కోత విధించింది. ఈ కారణంగా ఎంసీఎల్ఆర్ రేటు 7.25 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గింది. ఏడాది కాల పరిమితిలోని ఎంసీఎల్ఆర్కు ఇది వర్తిస్తుంది అని వెల్లడించారు.