ఇప్పటి వరకు మహారాష్ట్రలో 9,91,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రేపటి లోపు మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో 1 మిలియన్ పాజిటివ్ కేసులు నమోదవ్వనున్నాయని తెలుస్తోంది.