తెలంగాణలో ఏడాది డిగ్రీ కాలేజీల్లో మిగిలిపోనున్న రెండు లక్షలకు పైగా సీట్లు, పలు డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మీషన్ కూడా జరిగే అవకాశమే లేదు.