అంతర్వేది రథం దగ్దం పై ఘాటు వ్యాఖ్యలు చేసిన హర్షకుమార్.. కులాభిమానన్ని వీడి సీబీఐ విచారణ చేపట్టాలని ఏపి సర్కారు ను డిమాండ్ చేశారు. ఈ విషయం పై తాజాగా స్పందించిన జగన్ సీబీఐ విచారణ అనుమతిని ఇచ్చారు.