బ్రహ్మం చౌదరీ...కొడాలిని ఇష్టమొచ్చినట్లు తిట్టేసి, మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదని చెప్పి లాస్ట్‌లో కవర్ చేశారు. ఇక లోకేష్ సైతం బ్రహ్మం తిట్టిన విషయాన్ని పక్కనబెట్టి, అలా కేసులు ఎలా పెడతారని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది.