వైసీపీ అధికారంలోకి రావడంతో తూర్పు గోదావరి జిల్లాలో ఆ పార్టీ హవానే నడుస్తోంది. ఇక వైసీపీ దెబ్బకు టీడీపీ నేతలు సైడ్ అయిపోయినట్లే కనిపిస్తోంది. టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరీ, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, వేగుళ్ళ జోగేశ్వరరావులు మినహా, మిగతా టీడీపీ నేతలు పోలిటికల్ స్క్రీన్‌పై కనిపించడం లేదు.