వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే రోజాలు మాత్రం బాబే రథం తగలబెట్టించారని గట్టిగా చెబుతున్నారు. అంతర్వేదిలో రథం తగలబడిన సంఘటనలో చంద్రబాబు నాయుడు ప్రవేయం ఉందని, గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలబెట్టించిన ఘనత చంద్రబాబుదని మాట్లాడుతున్నారు. అయితే ఈ విమర్శలు చేస్తే అసలు నమ్మశక్యంగా లేవని పలువురు అంటున్నారు.