రాజకీయాల్లో కష్టపడి పనిచేస్తే ఫలితం ఎప్పటికైనా వస్తుంది. అయితే ఒకోసారి ఆ ఫలితం త్వరగా వచ్చేయొచ్చు, ఒకోసారి ఆలస్యం అయిపోవచ్చు. అలా ఆలస్యంగా ఫలితం పొందిన నాయకుల్లో టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప ముందువరుసలో ఉంటారు.