ములుగు జిల్లా మంగపేట మండలం హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కొత్త జంట తలంబ్రాలు పోసుకుంటున్న సమయంలో కోతి వారిపై దూకింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటనతో అక్కడ ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు.