భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య గణనీయంగా తగ్గిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య లో కేవలం కొంత భాగం మాత్రమే కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.