ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కస్టమర్లకు వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు అందించడం జరుగుతోంది. అలానే ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఈ సర్వీసులని అందిస్తోంది. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా వాట్సాప్ బ్యాంకింగ్ సేవలు ఆఫర్ చేస్తోంది