భారత సైనికులు గాల్వన్ లోయకు కొండ ఎగువభాగం లో సిద్ధంగా ఉన్నారు. అలాగే చైనా సైనికులు కొండకు సరిగ్గా కిందకు పాంగ్వాన్గ్ సరస్సు దగ్గర పొంచి ఉన్నారు. ఇప్పుడు చైనా పదే పదే ఆ ప్రదేశం నుండి ఖాళీ చేయమని భారత సానికులమీద ఒత్తిడి తెస్తోంది. అయితే మనవాళ్ళు దానికి ససేమిరా అంటున్నారు.