ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గొండ నగరంలో తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఆడుకుంటున్న ఆరు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు మైనర్ బాలికలపై అదే గ్రామానికి చెందిన ఓ దుర్మార్గుడు అత్యాచారం చేసి పరారయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు.