ప్రత్యేక హోదా విషయం పక్కనబెట్టిన బీజేపీ ఇస్తానన్న ప్యాకేజ్ కూడా పూర్తిగా ఇవ్వలేదు. అలాగే విభజన చట్టంలో ఉన్న చాలా హామీలని అమలు చేయలేదు. జగన్ ఏదో కష్టపడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు గానీ, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఏపీని ఆదుకునే ప్రయత్నం చేయడం లేదు.