గుడివాడలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ తరుపున జెండా కట్టే నాయకుడు కూడా మిగలరని తెలుస్తోంది. చంద్రబాబు ఏమన్నా దృష్టి పెట్టి రావికి ఆర్ధికంగా అండగా నిలబడి టీడీపీని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తేనే గుడివాడలో పార్టీ కనిపిస్తోంది. లేదంటే గుడివాడలో టీడీపీ అనే పేరు మరిచిపోవచ్చు. అయితే బాబు పార్టీని నిలబెట్టే ప్రయత్నాలు చేసినా, కొడాలి తాకిడి తట్టుకోవడం కష్టం.